కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి

కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి పార్టీ విజయానికి సమష్టిగా కృషి చేయాలి డీసీసీ అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్‌ నెల్లికుదురులో కాంగ్రెస్‌ నూతన కార్యాలయం ప్రారంభం కాకతీయ, నెల్లికుదురు : నెల్లికుదురు మండల కేంద్రంలో కాంగ్రెస్‌ నూతన కార్యాలయాన్ని శనివారం డీసీసీ అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్‌, ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్‌, ఎంపీ బలరాం నాయక్‌ ప్రారంభించారు. నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షుడు ఎదల్ల యాదవ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని వారు ప్రారంభించారు....