తాడ్వాయి–పస్ర మధ్య ఘోర రోడ్డు ప్రమాదం
తాడ్వాయి–పస్ర మధ్య ఘోర రోడ్డు ప్రమాదం లారీ ఢీకొని కారులో ఇద్దరు మృతి.. తాడ్వాయి మండలం కొండపర్తి వద్ద ఘటన మృతుల్లో వరంగల్ ఏనుమామల మార్కెట్‌కు కొత్తగా వచ్చిన డీఎంఓ సురేఖ కాకతీయ, ఏటూరునాగారం : తాడ్వాయి–పస్ర మధ్య జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తాడ్వాయి మండలం కొండపర్తి వద్ద శనివారం ఈ ప్రమాదం జరిగింది. పస్ర వైపు నుంచి తాడ్వాయి వైపు వస్తున్న కారును ఏటూరునాగారం వైపు వెళ్తున్న ఇసుక లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం....