ఇంటి నుంచే గ్యాస్‌ ఈ–కేవైసీ!

ఇంటి నుంచే గ్యాస్‌ ఈ–కేవైసీ! ఫోన్‌లోనే చేసుకునే అవకాశం ఏజెన్సీకి వెళ్లాల్సిన అవసరం లేదు ఆధార్‌, రిజిస్టర్డ్‌ మొబైల్‌ ఉంటే చాలు యాప్‌లో అథెంటికేషన్‌ పూర్తి చేస్తే సరి డెలివరీ సిబ్బంది ద్వారా కూడా అవకాశం పూర్తయిందో లేదో ముందే చూసుకోండి కాక‌తీయ‌,స్పెష‌ల్ డెస్క్ : ఇంటి నుంచే గ్యాస్‌ కనెక్షన్‌ ఈ–కేవైసీ పూర్తి చేసుకునే అవకాశం ఉంది. చేతిలో స్మార్ట్‌ఫోన్‌, గ్యాస్‌ కనెక్షన్‌కు నమోదైన మొబైల్‌ నంబర్‌, ఆధార్‌ వివరాలు ఉంటే ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఇండేన్‌, భారత్‌ గ్యాస్‌, హెచ్‌పీ...