ఆస్పత్రుల్లో వైద్యం అంతంతే
ఆస్పత్రుల్లో వైద్యం అంతంతే హన్మకొండలో గాడి తప్పిన వైద్య సేవలు హసన్‌పర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో మృగ్యమైన సేవలు కమలాపూర్, ధర్మసాగర్‌లో అప్పుడప్పుడే వైద్యులు పీహెచ్‌సీల్లో పరిస్థితి మరీ దారుణం వేధిస్తున్న వైద్యుల కొరత.. ఉన్నవారి హాజరు కూడా నామమాత్రమే హాజరు కోసం వచ్చి వెళ్తున్నారనే విమర్శలు కాకతీయ, హన్మకొండ : హన్మకొండ జిల్లాలో ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు మృగ్యమవుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యుల కొరత ఓవైపు.. ఉన్న వైద్యులు...