సీఎం పర్యటనకు ముస్తాబైన ములుగు

సీఎం పర్యటనకు ముస్తాబైన ములుగు రూ.16,007 కోట్ల రహదారి అభివృద్ధికి నేడు శ్రీకారం గ‌ట్ట‌మ్మ ఆల‌యం వ‌ద్ద రూ.868 కోట్ల అభివృద్ధి పనుల పైలాన్ ఆవిష్కరణ రూ.63.50 కోట్లతో నిర్మించిన నూతన కలెక్టరేట్‌కు ప్రారంభోత్స‌వం మేడారంలో వనదేవతలను ద‌ర్శించుకోనున్న సీఎం అక్క‌డి నుంచే చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా చరిత్రలో మరో కీలక ఘట్టానికి వేదిక కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో మేడారం నుంచి...