ఆహార భద్రతకు ప్రజా ప్రభుత్వ పెద్దపీట
ఆహార భద్రతకు ప్రజా ప్రభుత్వ పెద్దపీట ఆకలి లేని తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు సన్న బియ్యంతో పేదలకు కడుపునిండా భోజనం పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో మంత్రి సీతక్క కాకతీయ, ములుగు ప్రతినిధి : పేదల ఆకలి తీర్చడంతో పాటు అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రత కార్డు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి...