రేషన్ కార్డు పేదల ఆత్మగౌరవం
రేషన్ కార్డు పేదల ఆత్మగౌరవం సన్నబియ్యంతో ప్రతి పేద కుటుంబానికి భరోసా రైతు భరోసాతో అన్నదాతకు అండ 2 ఏళ్లలో 7 లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు 72 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ బీజేపీ, బీఆర్ఎస్ నాణేనికి బొమ్మా బొరుసు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ కాకతీయ, తెలంగాణ బ్యూరో : రేషన్ కార్డు కేవలం ఒక కాగితం కాదని, పేదల ఆకలి తీర్చే ఆత్మగౌరవమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందిరమ్మ...