స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు సెయింట్‌ థెరిస్సా పాఠశాలపై తల్లిదండ్రుల ఆగ్రహం బస్సు ఫీజులు వసూలు చేసి రవాణా సౌకర్యం కల్పించలేదని ఆరోపణ వేడుకలకు విద్యార్థులను ఎందుకు తీసుకురాలేదని ప్రశ్న యాజమాన్యం వివరణ ఇవ్వాలని డిమాండ్‌ ప్రిన్సిపాల్‌ స్పందించకపోవడంపై చర్చ కాకతీయ, ఆత్మకూరు : దేశవ్యాప్తంగా 80వ స్వాంతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతుండగా.. ఆత్మకూరు మండల కేంద్రంలోని సెయింట్‌ థెరిస్సా పాఠశాల విద్యార్థుల్లో పలువురు వేడుకలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాల బస్సులు గ్రామాలకు వెళ్లకపోవడంతో విద్యార్థులు పాఠశాలకు రాలేకపోయారని...