కాంట్రాక్టర్‌ ఏం తమాషాగా ఉందా!

కాంట్రాక్టర్‌ ఏం తమాషాగా ఉందా! ఆగస్టు 15 గడువు దాటినా మారెళ్లపాడు పనులు పూర్తి కాలేదెందుకు? అధికారులు పనిచేస్తున్నారా.. ఆడుకుంటున్నారా? లిఫ్ట్‌ పనులకు అడ్డంకుల్లేకున్నా జాప్యంపై మంత్రి తుమ్మల ఆగ్రహం నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలంటూ అల్టిమేటం రైతుల జీవితాలతో ఆటలాడొద్దని హెచ్చరిక కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : ఆగస్టు 15లోగా రైతులకు సాగునీరు అందించాల్సిన మారెళ్లపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనులు గడువు దాటినా పూర్తికాకపోవడంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసేకరణ సమస్య లేదు.. నిధుల కొరత...