సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి

సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి బీఆర్ ఎస్ ఖ‌మ్మం జిల్లా అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తెలంగాణ భవన్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం కాకతీయ, ఖమ్మం : ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశం కోసం స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌ అన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన...