వెంకీ.. యూనిఫామ్‌లో వస్తున్నాడు!
వెంకీ.. యూనిఫామ్‌లో వస్తున్నాడు! ఈసారి ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే..! అనిల్ రావిపూడి–వెంకటేష్ కాంబినేషన్‌పై ఆసక్తి తొలిసారి ఆర్మీ అధికారిగా వెంకీ కౌంటర్ టెర్రరిజం.. బందీల చర్చల నేపథ్యంలో పాత్ర కల్యాణ్‌రామ్‌తో ఫస్ట్‌టైమ్ మల్టీస్టారర్ సంక్రాంతి 2027పై ఇండస్ట్రీలో అంచనాలు కాకతీయ, సినిమా : విక్టరీ వెంకటేష్.. యూనిఫామ్‌లో కనిపించనున్నారు. ఇంతవరకు కుటుంబ కథలు, వినోదాత్మక పాత్రలతో ప్రేక్షకులను అలరించిన వెంకీ.. ఇప్పుడు పూర్తిగా భిన్నమైన మిలటరీ ఆఫీసర్ పాత్రలో తెరపైకి రాబోతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్‌తో కలిసి నటిస్తున్న చిత్రంలో లెఫ్టినెంట్...