ఖ‌మ్మంలో తుమ్మల అరాచకాలు

ఖ‌మ్మంలో తుమ్మల అరాచకాలు మంత్రి, ఆయన కుమారుడి అండతో మైనింగ్‌, భూ దందాలు గతంలో నాపై ప్రచారం చేసినవారే ఇప్పుడు తుమ్మల వెంట ఖమ్మం అభివృద్ధిపై తుమ్మల శ్వేతపత్రం విడుదల చేయాలి సీతారామ ప్రాజెక్టులో నాణ్యత డొల్ల‌త‌నం బ‌య‌ట ప‌డుతోంది..! కేసీఆర్‌ హయాంలో చేపట్టిన పనులకు కాంగ్రెస్‌ క్రెడిట్‌ కొట్టేస్తోంది మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తీవ్రస్థాయిలో విమర్శ‌లు కాకతీయ, ఖమ్మం టౌన్‌: ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అరాచకాలను ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తీవ్రస్థాయిలో విమర్శించారు. మంత్రి తుమ్మల,...