ఎమ్మెల్యే సార్..! ఇదేం రాజకీయ నీతి..?!
ఎమ్మెల్యే సార్..! ఇదేం రాజకీయ నీతి..?! సీఎం సభకు ఇనుగాలను దూరం పెట్టిన రేవూరి పదేళ్లుగా పరకాలలో పార్టీని నిలబెట్టిన నేతపై అణిచివేత..?! ఎమ్మెల్యే రాజకీయ కుట్రలంటూ కాంగ్రెస్‌లో విస్తృత చర్చ సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత.. ఇనుగాల వర్గంలో మనస్తాపం ఎన్నికలకు పదిరోజుల ముందు వచ్చిన రేవూరి.. గెలుపులో ఇనుగాల కీలక పాత్ర కలిసి నడుద్దామంటూనే నియోజకవర్గానికి నేతను దూరం చేసే యత్నం హన్మకొండ డీసీసీ అధ్యక్షుడి గైర్హాజరుపై పీసీసీ అధ్యక్షుడి సమక్షంలోనే చర్చ పరకాల కాంగ్రెస్‌లో హై వోల్టేజీ రాజకీయ చర్చ...