ఫోటోగ్రాఫర్‌ కుడుతాల రమేష్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు

ఫోటోగ్రాఫర్‌ కుడుతాల రమేష్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు ఉత్తమ వార్తా ఫోటోగ్రఫీ పోటీల్లో కన్సోలేషన్‌ బహుమతి తెలంగాణ రాష్ట్ర ఫోటోజర్నలిస్టుల సంఘం పోటీల్లో గుర్తింపు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 306 ఛాయాచిత్రాలు హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమంలో పురస్కారం ప్రదానం కాకతీయ, వరంగల్‌ బ్యూరో : ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ఫోటోజర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఉత్తమ వార్తా ఫోటోగ్రఫీ పోటీల్లో వరంగల్‌కు చెందిన మన తెలంగాణ ఫోటోగ్రాఫర్‌ కుడుతాల రమేష్‌ కన్సోలేషన్‌ బహుమతికి ఎంపికయ్యారు. ఫోటోజర్నలిజం...