పేదల సంక్షేమానికి ప్ర‌భుత్వం పెద్దపీట

పేదల సంక్షేమానికి ప్ర‌భుత్వం పెద్దపీట సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ రోల్‌మోడల్‌ మ‌న ప‌థ‌కాలు ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి రాష్ట్రంలో 24 వేల కుటుంబాలకు కొత్త రేషన్‌ కార్డులు ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ రాష్ట్ర‌ అభివృద్ధి వేములవాడ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ కాకతీయ, చందుర్తి : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా పేదల సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే...