ములుగును ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతాం

ములుగును ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతాం మేడారాన్ని ప్రపంచస్థాయి క్షేత్రంగా అభివృద్ధి చేస్తాం సాగునీరు, విద్య, వైద్యం, పర్యాటకానికి ప్రత్యేక ప్రాధాన్యం రూ.16,007 కోట్లతో రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి ప్రణాళిక యువతకు విదేశీ భాషల్లో ఉచిత శిక్షణ ములుగు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.63.50 కోట్లతో నూతన కలెక్టరేట్‌ ప్రారంభం ములుగుకు అభివృద్ధి హామీల వెల్లువ మహిళల సంక్షేమానికి పెద్దపీట : మంత్రి సీతక్క కాకతీయ, ములుగు ప్రతినిధి : సమ్మక్క–సారలమ్మల ఆశీస్సులతో ములుగు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ జిల్లాగా...