భట్టి సతీమణిపై ఆరోపణలు గవర్నర్ విచారణకు ఆదేశిస్తారా?
భట్టి సతీమణిపై ఆరోపణలు గవర్నర్ విచారణకు ఆదేశిస్తారా? రూ.40 లక్షల బకాయిలకు రూ.4 లక్షలు అడిగారంటూ ఫిర్యాదు 10 శాతం కమిషన్ డిమాండ్ చేశారని ఆరోపణ వైద్య, ఆరోగ్య శాఖలో రూ.120 కోట్ల బిల్లులు పెండింగ్ అంటూ ప్రస్తావన బిల్లుల చెల్లింపులపై గతంలోనూ ఆరోపణలు పర్సంటేజీ ప్రభుత్వమంటూ విపక్షాల విమర్శలు గవర్నర్ శివప్రతాప్ శుక్లకు అడ్వకేట్ కరుపోతుల రేవంత్ ఫిర్యాదు కాకతీయ, తెలంగాణ బ్యూరో : డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని భట్టిపై బిల్లుల చెల్లింపులకు సంబంధించి...