వనదేవతలకు క్షమాపణ చెప్పాకే ములుగులో అడుగుపెట్టాలి
రేవంత్..! వనదేవతలకు ముందు క్షమాపణ చెప్పు.. సమ్మక్క–సారక్క తల్లులపై ప్రమాణాలు చేసి మోసం చేశారు హామీలపై మాట తప్పినందుకు ప్రజలను నయవంచన ప్రకృతి విపత్తులకు సీఎం వైఖరే కారణం కేసీఆర్ వేసిన పునాదులపై కాంగ్రెస్ రంగులు ములుగు ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారు బీఆర్‌ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న ప్రకృతి విపత్తులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దేవుళ్లపై పదేపదే ప్రమాణాలు చేసి, అనంతరం మాట తప్పడమే కారణమని బీఆర్‌ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి...