బీడీ కార్మికుల పెన్షన్లపై బీఆర్‌ఎస్‌ ఆందోళన

బీడీ కార్మికుల పెన్షన్లపై బీఆర్‌ఎస్‌ ఆందోళన మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పెన్షన్లు మంజూరు చేయాలి అర్హులైన వృద్ధాప్య బీడీ కార్మికులకు వెంటనే చేయూత అందించాలి స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం: మరుపల్ల రవి రెండో విడతకు కృషి.. కొత్త దరఖాస్తులకు సైట్‌ ఓపెన్‌ చేస్తాం : కమిషనర్‌ వెంకన్న కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పథకంలో అర్హులైన వృద్ధాప్య బీడీ కార్మికులకు వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ నాయకులు సోమవారం వరంగల్‌ మహానగర...