అక్రమాల పీవోకు చెక్
అక్రమాల పీవోకు చెక్ ఎట్టకేలకు భద్రాద్రి పీవో శంకర్ నాయక్‌కు ఉద్వాసన టీజీఎండీసీ నుంచి మాతృసంస్థకు బదిలీ ఏళ్లుగా కీలక బాధ్యతల్లో కొనసాగిన అధికారిపై ఆరోపణలు ఇసుక కాంట్రాక్టర్ శ్రీకర్‌కు సహకరించారనే విమర్శలు బీటీపీఎస్ ఇసుక లెక్కలు బయటపెట్టేదెప్పుడు? ఆర్టీఐ దరఖాస్తులపైనా అధికారుల మౌనం పాత వ్యవహారాలపై ఇప్పుడు టీజీఎండీసీలో చర్చ కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఎట్టకేలకు టీజీఎండీసీలో ఏళ్లుగా కీలక బాధ్యతలు నిర్వహించిన జి.శంకర్‌నాయక్‌ను మాతృసంస్థకు పంపించారు. గతంలో భద్రాద్రి కొత్తగూడెం పీవోగా పనిచేసిన శంకర్‌నాయక్‌ను తాజాగా భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్,...