కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు విడుదల చేయాలి

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు విడుదల చేయాలి రైతు బీమా బకాయిలు చెల్లించాలి ఏటూరునాగారంలో బీఆర్‌ఎస్‌ ఆందోళన కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు, రైతు బీమా పరిహారం వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఏటూరునాగారం మండల కేంద్రంలో ఆందోళన చేపట్టారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశాలు, జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు పిలుపు మేరకు ఎండీ ఖాజా పాషా ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు....