చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బయోమెట్రిక్‌ హాజరుపై ఆరా.. సిబ్బంది సమయపాలనపై పరిశీలన పారిశుధ్యం, చెత్త సేకరణ, ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష అర్జీదారులకు అందుబాటులో ఉండాలి : కలెక్టర్‌ కె. హైమావతి కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపల్‌ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్‌ కె. హైమావతి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది సమయపాలనపై ఆరా తీసిన కలెక్టర్‌.. బయోమెట్రిక్‌ హాజరు నమోదును పరిశీలించారు. కార్యాలయంలో సిబ్బంది హాజరు, విధుల నిర్వహణ తీరును తనిఖీ చేశారు. మున్సిపాలిటీలో...