కళ్యాణలక్ష్మి పథకం రద్దుకు కాంగ్రెస్ కుట్ర
కళ్యాణలక్ష్మి పథకం రద్దుకు కాంగ్రెస్ కుట్ర బీఆర్‌ఎస్ చందుర్తి మండల అధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య కాకతీయ,చందుర్తి : పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసాకు ప్రతీకగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్‌ఎస్ చందుర్తి మండల అధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య ఆరోపించారు. కళ్యాణలక్ష్మి పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన...