కళ్యాణలక్ష్మిపై ‘కుట్ర’!

కళ్యాణలక్ష్మిపై ‘కుట్ర’! తులం బంగారంతో రూ.లక్ష ఇవ్వాల్సిందే.. బీఆర్‌ఎస్‌ భగ్గు హైకోర్టు కేసుపై ప్రభుత్వం వైఖరి వెల్లడించాలి మహిళలకు ఇచ్చిన హామీని అమలు చేయాలి వేములవాడలో భారీ ర్యాలీ.. తహసీల్దార్‌కు వినతిపత్రం కాకతీయ, వేములవాడ : పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసాగా నిలిచిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను ఎలాంటి ఆంక్షలు లేకుండా యథావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ వేములవాడలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీ నిరసన చేపట్టాయి. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు, నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి చెల్మెడ లక్ష్మీనరసింహారావు...