కేటాయించిన ఇళ్లలో వెంటనే నివసించాలి

కేటాయించిన ఇళ్లలో వెంటనే నివసించాలి మౌలిక వసతులు కల్పించడంలో జాప్యం చేయొద్దు మిగతా బ్లాక్‌లకు వారం రోజుల్లో విద్యుత్‌ సౌకర్యం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల లబ్ధిదారులకు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ సూచన కాకతీయ, హనుమకొండ : నిరుపేద కుటుంబాలకు సొంత ఇళ్లు కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు కేటాయించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లలో వెంటనే నివాసం ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ సూచించారు. సోమవారం శాయంపేటలోని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల బ్లాక్‌లను ఆమె ఆకస్మికంగా పరిశీలించారు. ఇళ్ల సముదాయంలో...