రాజన్న క్షేత్రంలో గోవధ దందానా?
రాజన్న క్షేత్రంలో గోవధ దందానా? అధికారులకు విహెచ్‌పీ ఫిర్యాదు అనుమతుల్లేని బిర్యానీ సెంటర్లపై తనిఖీలు చేపట్టాలి నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఎంపీడీవో బింగి కీర్తనకు వినతిపత్రం సమర్పించిన వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి గడప కిషోర్‌రావు కాకతీయ, వేములవాడ : వేములవాడ పట్టణంలోని గోవధశాలలు, అక్రమ పశువధ కేంద్రాలు, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న బిర్యానీ సెంటర్లు, ఇతర మాంస విక్రయ కేంద్రాలపై సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి...