మల్కాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జంగం రవి యాదవ్
మల్కాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జంగం రవి యాదవ్ కాకతీయ, జనగామ: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జంగం రవి యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఆయనను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రవి యాదవ్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య, సర్పంచ్ ఎడవెల్లి లావణ్య మల్లారెడ్డి, ఉపసర్పంచ్ పశుల వెంకటేశ్వర్లు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీని...