కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ను కాపాడాలి
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ను కాపాడాలి పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా పథకాలను నిర్వీర్యం చేసే కుట్రను అడ్డుకోవాలి పెండింగ్ సాయం వెంటనే విడుదల చేయాలి తులం బంగారం హామీ ఏమైంది హైకోర్టు కేసులో ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు బీఆర్‌ఎస్ ఖమ్మం నగర మాజీ అధ్యక్షుడు పగడాల నాగరాజు కాకతీయ, ఖమ్మం బ్యూరో : పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసాగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిర్వీర్యం చేసి రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. పెండింగ్‌లో...