కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ను కొనసాగించాలి

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ను కొనసాగించాలి ఆడబిడ్డలకు తులం బంగారం అందించాలి పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలి బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిరసన.. ఆర్డీవోకు వినతిపత్రం కాకతీయ, నర్సంపేట టౌన్ : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను యథావిధిగా కొనసాగించి పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా కల్పించాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆడబిడ్డలకు తులం బంగారం అందించాలని కోరారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశాల మేరకు సోమవారం నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద బీఆర్‌ఎస్‌ పట్టణ కమిటీ...