యూపీపైనే కమలనాథుల గురి!
యూపీపైనే కమలనాథుల గురి! జాతీయ కార్యవర్గంలో ఆ రాష్ట్రానికి పెద్దపీట తెలంగాణకు ఒక్కరికీ దక్కని చోటు ఓబీసీ మోర్చా పగ్గాలు అమర్‌పాల్ మౌర్యకు స్మృతి ఇరానీ, హరీష్ ద్వివేదికి కీలక బాధ్యతలు నాన్‌యాదవ్ ఓబీసీలను మళ్లీ తమవైపు తిప్పుకునే వ్యూహం రెండువేల ఇరవై ఏడులో యూపీ ఎన్నికలే టార్గెట్? కాకతీయ, తెలంగాణ బ్యూరో : భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ కార్యవర్గ కూర్పులో ఉత్తర్‌ప్రదేశ్‌కు దక్కిన ప్రాధాన్యం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. పరిమిత సంఖ్యలో కీలక పదవులను భర్తీ...