మొండి వైఖరి వీడండి.. రైతులకు నీళ్లివ్వండి

మొండి వైఖరి వీడండి.. రైతులకు నీళ్లివ్వండి ఎస్సారెస్పీ నీళ్లు విడుదల చేసే వరకు శ్రమించేది లేదు రైతాంగాన్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం ఎండిపోతున్న పంటలను చూసి ఊరుకోం పోరాటం ఉధృతం చేస్తాం :మాజీమంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు కాకతీయ, రాయపర్తి : ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరిని వీడి ఎండిపోతున్న పంట పొలాలకు సాగునీటిని తక్షణమే విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్‌ చేశారు. రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ సోమవారం మైలారం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్‌ నుంచి...