సీపీని కలిసిన నూతన పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గం

సీపీని కలిసిన నూతన పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గం కాకతీయ, వరంగల్‌ బ్యూరో: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో ఇటీవల ఎన్నికైన నూతన పోలీస్‌ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు సోమవారం పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌. శ్వేత, ఐపీఎస్‌ను సీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మొక్కలను అందజేశారు. ఎన్నికల నోడల్‌ అధికారి, అదనపు డీసీపీ ప్రభాకర్‌రావు నూతన కార్యవర్గాన్ని పరిచయం చేశారు. అధ్యక్షుడిగా కె. కరుణాకర్‌, ఉపాధ్యక్షులుగా బి. సతీష్‌, బి. శరత్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శిగా ఇ. వీరభద్రరావు, సంయుక్త కార్యదర్శిగా టి....