బందిపోటు ముఠాపై పీడీ యాక్ట్
బందిపోటు ముఠాపై పీడీ యాక్ట్ పీఎంజే జ్యువెలర్స్ దోపిడీ కేసులో కీలక చర్య సిబ్బందిపై కాల్పులు జరిపి రూ.82 లక్షల బంగారం దోపిడీ ప్రధాన నిందితులైన ఐదుగురిపై నిర్బంధ ఉత్తర్వులు ఇప్పటివరకు ఎనిమిది మంది అరెస్టు చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలింపు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం కాకతీయ, కరీంనగర్ : నేర కార్యకలాపాలను అరికట్టడం, ప్రజలకు భద్రత కల్పించడంతో పాటు నేరస్థుల్లో భయాన్ని కలిగించేందుకు పీ.యం.జే. జ్యువెలర్స్ బందిపోటు కేసులో ప్రధాన నిందితులైన ఐదుగురిపై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు పోలీస్ కమిషనర్...