ప్రజల సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపాలి

ప్రజల సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపాలి గ్రీవెన్స్‌కు వచ్చిన ప్రతి దరఖాస్తుపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలి అత్యవసర సమస్యలపై తక్షణమే స్పందించాలి అర్హులైన వారికి పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలి : మంత్రి సీతక్క ఆదేశం కాకతీయ, ఏటూరునాగారం : ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రాలు, హైదరాబాద్‌ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలోనే గ్రీవెన్స్‌ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి పరిష్కారం చూపాలని రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. సోమవారం గోవిందరావుపేట మండల...