ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి మండల పరిషత్‌ కార్యాలయంలో 8 అర్జీల స్వీకరణ వివిధ శాఖలకు చెందిన 16 మంది అధికారులు హాజరు సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశం కాకతీయ, గీసుగొండ : ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి, వారికి వేగవంతమైన సేవలు అందించడమే ప్రజావాణి కార్యక్రమం లక్ష్యమని ఎంపీడీఓ వి. కృష్ణవేణి, తహసీల్దార్‌ ఎం.డి. రియాజుద్దీన్‌ తెలిపారు. సోమవారం గీసుగొండ మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అధికారులు అర్జీలను స్వీకరించారు....