ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి ప్రతి సోమవారం మండల స్థాయిలో నిర్వహణ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు కొనసాగించాలని వినతి కాకతీయ, రుద్రంగి: ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రుద్రంగి తహసీల్దార్‌ పుష్పలత కోరారు. సోమవారం మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించగా ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులు అందజేశారు. ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని, సమస్యలను దరఖాస్తుల రూపంలో అందించి...