ముసాయిదా ఓటరు జాబితా విడుదల

ముసాయిదా ఓటరు జాబితా విడుదల ఖమ్మం జిల్లాలో 10,85,927 మంది ఓటర్లు 1,76,135 మంది ఓటర్లకు ఎన్నికల రిజిస్ట్రేషన్‌ అధికారుల నోటీసులు అర్హులైన కొత్త ఓటర్లు ఫారమ్‌-6తో నమోదు చేసుకోవచ్చు ఖ‌మ్మం కలెక్టర్‌ దివాకర టీఎస్‌ కాకతీయ, ఖమ్మం : ముసాయిదా ఓటర్ల జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్‌ 16లోగా సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ దివాకర టీఎస్‌ సూచించారు. భారత ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకారం సోమవారం ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఎస్‌ఐఆర్‌ ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసినట్లు తెలిపారు. ఈ...