రైస్‌మిల్‌ పరిశ్రమను కాపాడాలి

రైస్‌మిల్‌ పరిశ్రమను కాపాడాలి మిల్లింగ్‌ చార్జీలు పెంచాలి.. విద్యుత్‌ టారిఫ్‌ సవరించాలి జిల్లాకు అవసరమైన గోదాములు నిర్మించాలి సీఎం రేవంత్ రెడ్డికి బాదం ప్రవీణ్ విన‌తి కాకతీయ, ములుగు ప్రతినిధి : తెలంగాణలో రైస్‌మిల్‌ పరిశ్రమను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ములుగు జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌ కోరారు. ఆదివారం ములుగు జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి అసోసియేషన్‌ సభ్యులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ధాన్యం సేకరణ నుంచి బియ్యం డెలివరీ వరకు మిల్లర్లు ఎదుర్కొంటున్న...