శాలరీ ప్యాకేజీని సద్వినియోగం చేసుకోవాలి

శాలరీ ప్యాకేజీని సద్వినియోగం చేసుకోవాలి ఉద్యోగులకు ఎస్బీఐ శాలరీ ప్యాకేజీపై అవగాహన బీమా, పెన్షన్‌, రుణ రాయితీలను వినియోగించుకోవాలి ఆర్థిక భద్రతకు శాలరీ ప్యాకేజీ దోహదం అదనపు కమిషనర్‌ ఆధ్వర్యంలో మరింత అవగాహన జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ టి. వెంకన్న కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అందిస్తున్న శాలరీ ప్యాకేజీ ప్రయోజనాలను ఉద్యోగులు పూర్తిగా అర్థం చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ టి. వెంకన్న సూచించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్‌ హాల్‌లో ఎస్బీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన...