స్కాలర్‌షిప్‌ విద్యార్థులకు ఇస్తున్న దానం కాదు

స్కాలర్‌షిప్‌ విద్యార్థులకు ఇస్తున్న దానం కాదు పెండింగ్‌ రీయింబర్స్‌మెంట్‌ వెంటనే చెల్లించాలి కోర్టు ఆదేశాలను కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది మంత్రుల క్యాంపు కార్యాలయాల ముట్టడి పెండింగ్‌లో ఉన్న రూ.10 వేల కోట్లను విడుదల చేయాలి పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ కాకతీయ, ఖమ్మం : స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విద్యార్థులకు ప్రభుత్వం ఇస్తున్న దానం కాదని, వారి హక్కు అని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ అన్నారు. పెండింగ్‌లో ఉన్న రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పీడీఎస్‌యూ...