కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యం మెరుగయ్యే వరకు మెరుగైన వైద్యం అందించాలి విద్యార్థినులకు నిరంతర పర్యవేక్షణ.. తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది : కలెక్టర్ కె. హైమావతి కాకతీయ, చేర్యాల : మద్దూరు మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో అస్వస్థతకు గురైన విద్యార్థినుల ఆరోగ్యంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. బాలికల ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడే వరకు నిరంతర పర్యవేక్షణతో మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి వైద్యులను...