ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా మార్చాలి

ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా మార్చాలి హైస్కూల్, జూనియర్‌ కళాశాలకు ప్రహరీ గోడ నిర్మించాలి విద్య, వైద్యం, మౌలిక వసతులు మెరుగుపరచాలి ప్రజావాణిలో సీపీఐ(ఎం) వినతి కాకతీయ, కారేపల్లి : ఏజెన్సీ మండలమైన కారేపల్లిలో ప్రజలకు మెరుగైన విద్య, వైద్యంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ సీపీఐ(ఎం) సింగరేణి మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రభుత్వ ప్రజావాణి కార్యక్రమంలో అధికారులు వినతిపత్రాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు...