తులం బంగారం హామీని అమలు చేయాలి
తులం బంగారం హామీని అమలు చేయాలి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై ప్రభుత్వ తీరు ఆందోళనకరం పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి ని బీఆర్‌ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు కాకతీయ, ఖమ్మం టౌన్ : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పేద కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తోందని బీఆర్‌ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో...