టికెట్‌ చిచ్చు.. బహిరంగ పోరు!

టికెట్‌ చిచ్చు.. బహిరంగ పోరు! వనపర్తి కాంగ్రెస్‌లో రెండు వర్గాల పోరు మేఘారెడ్డిపై చిన్నారెడ్డి సంచలన ఆరోపణలు డబ్బులిచ్చి టికెట్‌ తెచ్చుకున్న‌ట్లు నిరూపించాలి చిన్నారెడ్డికి మేఘారెడ్డి ఘాటు కౌంటర్‌ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానంటూ ప్రకటన కాకతీయ, వనపర్తి : వనపర్తి కాంగ్రెస్‌లో చాలాకాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ పోరుగా మారాయి. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, సీనియర్‌ నేత జి.చిన్నారెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు.. వాటికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఇచ్చిన కౌంటర్‌ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 2023 అసెంబ్లీ...