టీజీఎండీసీ పీవోల బదిలీలు

టీజీఎండీసీ పీవోల బదిలీలు ఇసుక నిర్వహణపై పర్యవేక్షణకు జిల్లాల పునర్విభజన పలువురికి అదనపు బాధ్యతలు.. మరికొందరికి కొత్త జిల్లాలు శంకర్‌నాయక్‌, బి.రాజు మాతృసంస్థలకు వికారాబాద్‌ బాధ్యతల నుంచి రాకేష్‌కుమార్‌ రిలీవ్‌ తక్షణమే కొత్త బాధ్యతలు చేపట్టాలని ఆదేశాలు కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఇసుక నిర్వహణ కార్యకలాపాలపై సమర్థవంతమైన పర్యవేక్షణ, కార్యాచరణ నియంత్రణ కోసం తెలంగాణ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రాజెక్టు అధికారుల జిల్లా బాధ్యతలను పునర్విభజించింది. పలువురు ప్రాజెక్టు అధికారుల పరిధిలో మార్పులు చేస్తూ, కొందరికి అదనపు జిల్లాల బాధ్యతలు అప్పగించింది. మరికొందరికి...