మునగాలకు వందే భారత్ జాతీయ సమైక్యత అవార్డు
మునగాలకు వందే భారత్ జాతీయ సమైక్యత అవార్డు మూడు దశాబ్దాలుగా జానపద కళ ద్వారా సామాజిక చైతన్యం పల్లెపల్లెకూ వెళ్లి సంక్షేమ పథకాలపై అవగాహన కాకతీయ, ఖమ్మం టౌన్: ప్రముఖ జానపద కళాకారుడు, తెలంగాణ సాంస్కృతిక సారథి మునగాల వెంకటరత్నం వందే భారత్ జాతీయ సమైక్యత అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలోని పైడి జయరాజు ఫ్రీవ్యూ థియేటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు చేతుల మీదుగా అవార్డు, ప్రశంసాపత్రం స్వీకరించారు. ఖమ్మం జిల్లాలో సుమారు 30 ఏళ్లుగా సమాచార పౌర సంబంధాల...