కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరును తిప్పికొడతాం

కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరును తిప్పికొడతాం పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా కల్పించాలి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను నిర్వీర్యం చేస్తే ఊరుకోం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో న‌ల్ల‌బెల్లి మండ‌లంలో నిరసన కాకతీయ, నల్లబెల్లి : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల అమలును నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడతామని బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బానోతు సారంగపాణి అన్నారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు సోమవారం నల్లబెల్లి మండల కేంద్రంలో పార్టీ శ్రేణులు నిరసన ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ...