వాహ్.. కమిషనర్ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్ అగస్త్య
వాహ్.. కమిషనర్ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్ అగస్త్య రూ.14 లక్షల సాయం అందేలా చొరవ శస్త్రచికిత్స విజయవంతం.. కోలుకున్న చిన్నారి ‘జస్విక శ్రీ’గా నామకరణం.. కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఆపదలో ఉన్న ఓ చిన్నారి కుటుంబానికి అండగా నిలిచారు ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న పసికందుకు చికిత్స చేయించేందుకు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబానికి ప్రభుత్వంతోపాటు స్వచ్ఛంద సంస్థల సహకారం అందేలా చొరవ తీసుకున్నారు. ఆయన కృషితో చిన్నారి...