జహీరాబాద్‌ స్మార్ట్‌ సిటీతో 2 లక్షల మందికి ఉపాధి

జహీరాబాద్‌ స్మార్ట్‌ సిటీతో 2 లక్షల మందికి ఉపాధి రూ.15 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యం 3,245 ఎకరాల్లో పారిశ్రామిక నగర అభివృద్ధి 2028 మార్చి నాటికి పనులన్నీ పూర్తి నీటి సరఫరా టెండర్ల ప్రక్రియ పూర్తి తెలంగాణకు 4 ప్లగ్‌ అండ్‌ ప్లే పార్కులు ఇవ్వాలి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కాకతీయ, హైదరాబాద్‌ : జహీరాబాద్‌ ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఐటీ, పరిశ్రమల...