బల్దియాలో ఖాళీ పోస్టుల గందరగోళం
బల్దియాలో ఖాళీ పోస్టుల గందరగోళం 3 సూపరింటెండెంట్ పోస్టులు ఖాళీ ఆర్వోలపై అదనపు పనిభారం సీనియార్టీని పక్కనపెట్టి పోస్టుల భర్తీపై ఆరోపణలు డిప్యూటేషన్ సూపర్ కోసం సర్కిల్ లాబీయింగ్ టేబుల్ పని వద్దు.. ఫీల్డ్ పోస్టే కావాలి సూపరింటెండెంట్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ప్రభుత్వం పోస్టులు భర్తీ చేయకపోవడంతో జీడబ్ల్యూఎంసీలో పరిపాలనా వ్యవస్థ గందరగోళంగా మారిందని ఉద్యోగులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. బల్దియాలో 3 సూపరింటెండెంట్ పోస్టులు నెలలుగా ఖాళీగా ఉండటంతో వాటి పనులను కాశీబుగ్గ, ఖాజీపేట సర్కిళ్ల...